Ullala Ullala Movie Trailer || వామ్మో మరీ ఇంత పచ్చిగానా ?

2019-12-19 3

Natraj, Satya Prakash’s son, is making his debut as the hero with Ullala Ullala Movie in Telugu. watch Ullala Ullala Movie Trailer Here

నటుడు సత్యప్రకాష్‌ దర్శకత్వం వహించిన చిత్రం ఊల్లాల..ఊల్లాల. ఆయన కొడుకు నటరాజ్‌ కథానాయకుడు. నూరిన్‌, అంకిత హీరోయిన్లు. గురురాజ్‌ నిర్మాత. సినిమాకు సంబంధించి టీజర్‌, ట్రైలర్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే సినిమా మీద అంచనాలు పెంచేలా ఉంది

#UllalaUllalaMovie
#UllalaUllalaTrailer
#Natraj
#SatyaPrakash